బళ్ళారి రాఘవ, 118 వ జయంతి, ఆగస్ట్ 2, 1997
“ఆంధ్రనాటక రంగం పై పాశ్చత్య ప్రభావం“, ఆంధ్ర ప్రభ, (ఆదివారం సంచిక), 25-5-1958 & 1-6-1958 / 15-11-1959 & 01-12-1959
“శ్రవ్యరూపకం“, నవోదయ, హైదరాబాద్, 1-11-1959 & 1-12-1959
“దేశీరూపక వికాసము”, నాట్యకళ (జానపద కళల ప్రత్యేక సంచిక), ఫిబ్రవరి – మార్చ్, 1972 (పు.181-187)
“ఆచార్య ఆత్రేయ – తెలుగు నాటకరంగం“, ఆచార్య ఆత్రేయ నాటకోత్సవ ప్రత్యేక సంచిక, 1985
“పాతికసంవత్సరాల తెలుగు నవల”, మహతి, హైదరాబాద్, , యువ భారతి, 1972 (పు.213-220)
“తెలుగు నవల: జాతీయోధ్యమ ప్రభావం”, శారద మంజీరము, 1971 (పు. 86-98)
“దర్శకత్వం: నాడు నేడు“, నూరేళ్ళ తెలుగు నాటక రంగం, 1980 (pp 83-107)
“నలభయ్ ఏళ్ళ నాటక రంగం: దర్శకత్వం లో ప్రయోగాలు“, ఏ ఆర్ క్రిష్ణ షష్టిపూర్తి అభినందన సంచిక , హైదరాబాద్, 1986
“నీలిదీపాలు: ముందుమాట”, 1986
“1900-1947 మధ్యకాలంలో తెలుగు నవల“, తెలుగు సాహిత్య వికాసం (1900-1947 సంవత్సరాల మధ్య), 1979
“తెలుగు వారి తొలి సినిమా – తోలుబొమ్మలాట”, రంజని, (వార్షిక ప్రత్యేక సంచిక), హైదరాబాద్, ఎ జి ఆఫీసు సాంస్కృతిక మండలి, 1979 (పు.15-21)
“సురభి నాటక కళా సంఘం” : సురభి నాటక వార్షికోత్సవ సంచిక, 1978 (pp 5-8)
“సురభి వారి ప్రత్యేకత”, నాట్యకళ , 1980 (తెలుగు నాటక రంగ శతజయంతి ప్రత్యేక సంచిక)
“మెళ్ళటూరు భావగత మేళ్ళా, నాటకాలు – కూచిపూడి భాగవతాలు”, భాగవతమేళ్ళ నాట్య నాటక సంఘం ప్రత్యేక సంచిక, 1990 (Golden jubilee Souvenir)
“సురభి వనారస గోవిందరావు – నాటక కళాసేవ“, సురభి నాటక వార్షిక సంచిక, హైదరాబాద్, సురభి నాటక కళా సంఘం, 1979
“తెలుగు వారి జానపద కళా రూపాలు“, కళా కేంద్రము, నెల్లూరు, జనవరి, 1991
“తెలుగు నాటక రంగం – దర్శకత్వం”, తెలుగు నాటక సమితి ప్రత్యేక సంచిక, 1992
“నూరెళ్ళ తెలుగు నాటక రంగం”, నాట్యకళ (తెలుగు నాటక రంగ శతజయంతి సంచిక),1980
“తెలుగులో చారిత్రక రూపకాలు”, నాట్యకళ, 1968
“బుచ్చిబాబు నాటకాలు ఒక వివేచన”, నాట్యకళ, 1968
“అతి వాస్తవిక నవలా రచయిత రావూరి భరద్వాజ” భరద్వాజ అభినందన సంచిక, 1986
“మనస్తత్వం – తెలుగు నవల: బుచ్చిబాబు చివరికి మిగిలేది”: ముందు మాట – ఎమెస్కొ బుక్స్, హైదరాబాదు
“విశ్వనాధ నవలలు: పరిష్కారం కాని కొన్ని సమస్యలు” – శ్రవంతి
“ఆమంచర్ల గోపాలరావు రూపక రచనా ప్రతిభ”, నాట్యకళ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమి, మే 1970
“చింతా దీక్షితులు గారి నాటకాలు“, నాట్యకళ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, సంగీత నాటక అకాడెమి, జులై – సెప్, 196328. శబరి ప్రతీకాత్మక నాటకం, నాట్యకళ
“తెలుగు నవల : శైలివైవిద్యం నూరు సంవత్సరాల తెలుగు నవల”, సాహిత్య అకాడమీ, హైదరాబాదు
“గిరీష్ కర్నాడ్ : భారతీయ నాటక రంగం” భార్గవీరావు ‘నాగమండల’ కు పీఠిక, 1992
“ఆధునిక నాటకరంగంలో మానవ చిత్రీకరణ”, నాట్యకళ, July 1972
“అబ్సర్డ్ నాటక రంగం (అసంబర్ద నాటకరంగం)”, నాట్యకళ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమి, జులై, 1972
“మునిమాణిక్యం” మునిమాణిక్యం పుస్తకానికి పీఠిక
“తెలుగు నాటకం : ఆంద్ర నాటక కళాపరిషత్తు” : ఆంధ్రనాటక కళాపరిషత్తు, పాలకొల్లు,1987
“తెలుగు నాటక చరిత్రలో ఆంధ్ర నాటక కళాపరిషత్తు పాత్ర”:1991 ముఖ్య అతిధి ప్రసంగం, ఒంగోలు
“తెలుగు నాటకం – రాహుకేతువులు“, ఆంధ్రనాటక కళాపరిషత్తు సభా; అనంతపురం 1964
“బాలనాటికలు” – కు ముందుమాట
“భరద్వాజ నవల కాదంబరి” – కాదంబరి పరిశీలన 1984
“జానపద కళారూపాలు : తెలుగు నాటకం” – ఆంధ్ర ప్రజా నాట్య మండలి నాల్గవ వార్షిక సంచిక, హైదరాబాద్, 1978
“బళ్లారి రాఘవ : తెలుగు నాటకరంగం”, బళ్లారి రాఘవ శతజయంతి సంచిక, (బళ్ళారి), 1981
“తెలుగు నాటక వికాశం” సమీక్ష కోసం నాట్యకళ 1969
“నాటకకర్తగా రాఘవ”, నాట్యకళ July- Aug 1971
“జానపద కళారూపాలు ఉద్దవవికాసాలు: కొన్ని ఉపవత్తులు”, జానపధ వ్వాసావళి, 1992
దక్షిణ దేశ జానపద నాటకాలు, కొన్ని సమానాంశాలు
దక్షిణాంధ్ర జానపద రీతులు 1991
“జానపద కళల్లో జనజీవనం”, కరీంనగర్ : తెలంగాణ జానపద కళలు ప్రత్యేక సంచిక, కరీంనగర్ 1992
“నాటక కర్తగా యురిపిడస్ ” మెదియా కు పీఠిక
“రామప్పపంతులు పాత్ర – గురుజాడ ధ్యేయం”, నటరాజకళాసమితి రజతోత్సవ సంచిక, హైదరాబాద్, నటరాజ కళా సమితి అభినందన సమితి, 1996
“కన్యాశుల్కం ప్రదర్శన” అభినందన అక్టోబర్ 10,1980
“దేశిరూపకాలు” ఆంధ్ర ప్రభ. two issues
“బుచ్చిబాబు రేడియో నాటికలు” Special Issue on Buchi Babu 1978
“పాత్రోచిత రూపకల్పనలో మేటిశ్రీ వేమూరి గగ్గయ్య“, హైదరాబాద్,: గగ్గయ్య శతవార్షికసంచిక 1995
“రసరంజని : ఆధునిక తెలుగు నాటక రంగం“, ఆంధ్ర భూమి, March 10, 1994
రసరంజని వార్షిక సంచిక (Editor) 1994
“తొలి తెలుగు నాటక విమర్శకుడు : పురాణం సూరి శాస్త్రి“, మిసిమి, హైదరాబాద్, సెప్టెంబరు, 2013
“తెలుగు నాటకం : సింహావలోకనం : రచన – ప్రయోగం“, వరంగల్లు, సీ కె ఎం కళాశాల ప్రత్యేక సంచిక, సెప్టెంబర్, 1989
“బుచ్చిబాబు నాటకాలు : ఒక వివేచన” బుచ్చిబాబు శతజయంతి ప్రత్యేక సంచిక, హైదరాబాద్, 1992
“తెలుగు లో శ్రావ్యరూపకాలు” : ఆంధ్రప్రభ, ఆదివారం సంచిక, జూన్ 14 & 21, 1963
“తెలుగు నవల : కధ, కధనశిల్పం“, తెలుగు నవల – నూరు సంవత్సరాలు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి, 1973, (పు. 31-40)
“తెలుగు నాటక రంగం : ప్రయొగాలు“, పగడపు వెలుగు, కళావాణి ప్రత్యేక సంచిక, రాజమహేంద్రవరం, కళావాణి, 2004
“సురభి నాటక సమాజాలు – ప్రత్యేకత“, 125 యేళ్ళ తెలుగు నాటక రంగం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ , ప్రజా నాట్య మండలి, 2006
“1900-1945 మధ్య కాలం లో తెలుగు నవల“. తెలుగు సాహిత్య వికాసం: 1900-1947 (సం.) కె కె రంగనాధా చార్యులు, హైదరాబాద్ ; ఆంధ్ర సారస్వత పరిషత్తు, 1978 (పు. 118-128 )
“ఔత్సాహిక నాటక రంగం“, ఆంధ్ర లలిత కళా సమితి (వింసతి వార్షికొత్సవ సంచిక), హైదరాబాద్, 1994
“శారద నవలలు“, సృజన, వరంగల్లు, అక్టోబరు, 1972
“నట శిక్షణ – శిక్షణాలయాలు” (జూలురి వీరేశలింగం స్మారకోపన్యాసం), హైదరాబాద్, సాక్షి (శ్రీ కళానికేతన్ ప్రత్యేక సంచిక), 1994 (పు. 187-96)
“కన్యాశుల్కం : పాత్రల వైవిద్యం“, నూరేళ్ళ కన్యాశుల్క సమాలోచన, హైదరాబాద్ విశాలాంధ్ర ప్రచురణాలయం, 1993
“కొల్లాయి గట్టితే నేమి?: తెలుగు సాహిత్యం – గాంధీజీ“, తెలుగు వెలుగు, హైదరాబాద్, రామోజీ ట్రస్ట్,అక్టోబరు, 2013
“మొదటి తెలుగు నాటకం“, రసరంజని ప్రత్యేక సంచిక, మార్చ్, 2014
“రసరంజని : తెలుగు నాటక రంగం“, ఆంధ్రభూమి, హైదరాబాద్, మార్చ్ 10, 1994
“రంగస్థల దినోత్సవం“, (ఏప్రిల్, 16, 2005), శ్రీ కళానికేతన్ పక్షాన ఇచ్చిన సందేశం, హైదరాబాద్ : సాక్షి, ప్రత్యేక సంచిక, 2005
“సమాంతర నాటక రంగం – రసరంజని” రసరంజని ప్రత్యేక సంచిక, 2006, (పు.31-37)
“సురభి నాటక సమాజాలు : విశిష్టత“, 125 ఏళ్ల తెలుగు నాటక రంగం (ప్రత్యేక సంచిక), హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, 2005
“తెలుగు నాటక రంగ చరిత్ర“, నూరు సంవత్సరాల తెలుగు నాటక రంగం, తెనాలి పట్టణ కళాకారుల సంఘ ప్రత్యేక సంచిక, 1981
“తెలుగు నాటకంలో సమయశిల్పం“, నాట్యకళ, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమి, జులై, 1974 (లోచన లో పునహ్ ముద్రితం, 1995)
“నాటకాలలో మనం పాతికేళ్ళు వెనకబడి ఉన్నాం“, పత్రిక (మన మాస పత్రిక), హైదరాబాద్, జులై, 2004
“తెలుగు నాటక రంగం – దర్శకత్వ ప్రయొగాలు“, రంజని, తెలుగు నాటక సమితి ప్రతేక సంచిక, 1992
“తెలుగులో ఉత్తమ నాటకాలు బుచ్చిబాబు “ఆత్మవంచన”, నాట్యకళ, తెలుగు నాటక రంగ ప్రత్యేక సంచిక, మే 1980
అనుకున్నంత తేలిక కాదు నాటకాలు ప్రదర్శించటం