ఆకాశవాణి లో… / Radio Talks
(we could trace only a few from over 60 talks delivered at AIR)
తెలుగు నాటకాలలో హస్యం, ధ్వని (సంచికా కార్యక్రమం), AIR 1987
ఆధునిక తెలుగు నాటక రంగం – దర్శకత్వంలో ప్రయోగాలు, AIR 1986
తెలుగు నాటకంలో సమయ శిల్పం. AIR 1982
“కన్యాశుల్కం : పాత్ర చిత్రణ”. AIR, 1989
ఈనాటి రంగస్థలం పై ఆనాటి నాటకాలు. AIR 1984
తెలుగు నవల – పాశ్చాత్య ప్రభావం 16.05.1983
కొడవటిగంటి కుటుంబరావు రచనలు సామాజిక దృక్పథం, AIR, 1982
తెలుగు నాటకం : ఆధునిక ప్రయోగాలు, AIR, 1990
నాటకంలో మానవ పాత్ర చిత్రణ, AIR, 1978
మహనీయుల మహితోక్తులు : బెర్నార్ద్ షా
మహనీయుల మహితోక్తులు : రబీంద్రనాథ్ టాగోర్
మహనీయుల మహితోక్తులు : లియొ టాల్స్ టాయ్
“తోలుబొమ్మలట – మాస్కో నుంచి తాష్కుంట్ వరకు“, ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో తెలుగు బొమ్మలాట వారి ప్రశస్తి, హైదరాబాద్, నవంబరు,11,1993
“తెలుగు నాటకం: భారతీయ నాటక రంగం“, ప్రపంచ నాటక రంగ దినోత్సవ సందర్భంగా ప్రసారమైన ఉపన్యాసము, మార్చ్ 27, 1995
“చలం నాటకాలు“, ధ్వని, సంచికా కార్యక్రమం, నవంబరు 23, 1990
“కన్యాశుల్కం గొప్పతనం”, నూరెళ్ళ కన్యాశుల్కం సందర్భంగా ప్రసారం అయిన ఉపన్యాసం, నవంబరు, 23, 2009
“నటశిక్షణ“, ప్రపంచ నాటక దినోత్సవం సంధర్భంగా మార్చ్ 27, 1992
“ఏకవీర వైశిష్ట్యం,” విశ్వనాధ సత్యనారయణ గారి సాహిత్యం మీద ప్రత్యేక కార్యక్రమము
“రబీంద్రనాథ్ టాగోర్ నాటకాలు“, టాగోర్ 150వ జయంతి ప్రత్యేక కార్యక్రమం, మే 7, 2013
“కొడవటిగంటి కుటుంబరావు కధలు : సామాజిక స్పృహ“, ఆకాశవాణి ప్రత్యేక సంచికా కార్యక్రమం. జూన్ 13, 2010
All India Radio Interview by AM Rao_30.1.2016_Part 1
All India Radio Interview by AM Rao_30.1.2016_Part 2
All India Radio Interview by AM Rao_30.1.2016_Part 3