కీలకోపన్యాసాలు – ప్రధానోపన్యాసాలు / Keynote Address
“పిల్లలతో నాటకాలు వేయించటం ఎలా?” ఆంధ్ర మహిళాసభ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ శిబిరంలో ఉపాధ్యాయులుకి ఇచ్చిన ఆరు ఉపన్యాసాలు,సంకలనం : బుడ్డిగ సుబ్బరాయన్, హైదరాబాద్, ఆంధ్ర మహిళా సభ, ఎప్రిల్, 2002
“నూరెళ్ళ తెలుగు నాటకరంగం“, కీలకోపన్యాసం (యు. జి. సి.ఆధ్వర్యంలో), రాజమండ్రి, తెలుగు విశ్వవిద్యలయ తెలుగు శాఖ, 1982
“తెలుగు జానపద కళా రూపాలు – నాటకం“, నల్గొండ జానపద కళారూపాల ప్రతేక సంచిక, 1994
“తెలుగులో నవలా సాహిత్యం“, విజయవాడ : యు.జి.సి. సెమినార్, నవలా సాహిత్యం, ఎప్రిల్, 1998
“నవల-రచయిత, పాఠకుడు “, కేంద్ర సాహిత్య అకడెమి నిర్వహించిన నవల సమాలోచనం, హైదరాబాద్, 2010
“తెలుగు జానపదులు: జానపద కళలు” కీలకోపన్యాసము, జాపనద కళోత్సవాలు, హైదరాబాద్, ఆంధ్ర ప్రజా నాట్యమండలి, మార్చి, 2004
“కావ్య నాటకరంగం : బెర్టోర్ట్ బ్రెక్ట్“, నాటక విద్యాలయ వార్షికొత్సవ ఉపన్యాసం, హైదరాబాద్ : భారతీయ నాట్య సంఘం (ఆంధ్రశాఖ), నవంబరు 1998
“ఆంధ్ర నాటక కళా పరిషత్తు : విధి, విధానాలు”, ముఖ్య ప్రసంగం, ఆంధ్ర నాటక కళా పరిషత్తు, పాలకొల్లు, జూన్, 1987
“తెలుగు నాటక చరిత్ర“, యు.జి.సి. ప్రధానోపన్యసము, హైదరాబాద్ తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, నవంబరు, 2002
“తెలుగు నాటకం – ప్రక్రియ పరిశీలన“, యు.జి.సి. ప్రధానోపన్యాసము, హైదరాబాద్, ఉస్మానియ విశ్వవిద్యాలయం, జనవర్య్ 16,2004
“కన్యాశుల్కం ఎందుకు గొప్ప నాటకం?“, ప్రధానోపన్యాసం, గురజాడ జయంతి, విజయనగరం, మే, 2012
“తెలుగులో నాటక విమర్శ“, కేంద్ర సాహిత్య అకాడెమి నాటక సదస్సులో ప్రధానోపన్యాసం, హైదరాబాద్, 1998, సంక్షిప్త రూపం లో తెలుగు మాస పత్రికలో ప్రచురితం, జనవరి 1999
“స్థానం నరసిమ్హారావు శతజయంతి నివాళి“, శతజయంతి ఉత్సవాలలో కీలకోపన్యాసం (23.09.2012) హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయం
“తెలుగు నాటక రంగం – రాజమన్నారు సేవ”, విజయవాడ : రాజమన్నారు శతజయంతి ఉత్సవం, జనవరి 5, 2001
“తెలుగు నాటక సాహిత్యం : పరిణామ ప్రస్ఠానం“, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, ఆధ్వర్యంలో “శతరూప”లో కీలకోపన్యాసం, ంఅర్చ్ 15, 2012
“ఎ.ఆర్.క్రిష్ణ – తెలుగు నాటకం“, ఎ.ఆర్.క్రిష్ణ వార్షికొత్సవంలో ప్రధానోపన్యాసం, హైదరాబాద్, 2010
“ధర్మవరం రామక్రిష్ణ మాచార్యులు గారి రంగసేవ”, బళ్ళారి : ధర్మవరం వారి 150వ జయంతి సభలో ప్రధాన ప్రసంగం, 2012
“వేదం వెంకట రాయశాస్త్రి ‘ప్రతాపరుద్రీయం’, నెల్లూరులో వేదం వారి 150 సం|| జయంతి ఉపన్యాసం, నెల్లూరు, జూన్, 2009
“నాటక కర్తగా కొర్రపాటి గంగధర రావు ప్రత్యేకత“, బాపట్ల, 2003
“మేళ్ళట్టూరు భాగవతమేళ – కూచిపూడి యక్షగానం“, మేళ్ళట్టూరు : భాగవతమేళ 36వ వార్షికొత్సవం, మే, 1989
“తెలుగు నాటక చరిత్రలో ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థానం“, ముఖ్య అతిధి ప్రసంగం, ఆంధ్ర నాటక కళా పరిషత్తు, ఒంగోలు, 1991
“తెలుగు నాటకం రంగం : రాహుకెతువులు“, ఆంధ్ర నాటక కళా పరిషత్తు వార్షిక సభలు, అనంతపురం, 1964
“జానపద కళా రూపాలు : ప్రగతి మాధ్యమం“, ఎన్.ఐ.ఆర్.డి. సెమినార్ ఒన్ కమ్యునికేషన్, హైదరాబాద్, 1986
“ఆధునిక వీధి నాటకం“, ఆధునిక వీధి నాటక సదస్సు, రాజమండ్రి, జనవరి 16-17, 1994
“వీధి నాటకం: ప్రయోగాలు” : దర్శకులకు అధ్యయన సదస్సు, ఆంధ్ర ప్రజానాట్య మండలి పక్షాన దర్శకుల శిక్షన సిబిరంలో ఇచ్చిన 4 ఉపన్యాసాలు, హైదరాబాద్, ఫిబ్రవరి, 14-18, 2001
“యక్షగానం: కలాపం“, కూచిపూడి నృత్యోత్సవాలలో కీలకోపన్యాసము, కూచిపూడి, 2002
“తెలుగు యక్షగాన ప్రదర్శన : చింతా కృష్ణమూర్తి ప్రత్యేకత“, శతజయంతి ఉత్సవం, ఎప్రిల్ 12, 2009
“తెలుగు నాటకం-జాతీయొద్యమం“, నోరి చారిటబుల్ ట్రుస్ట్, సన్మాన సభ, మే 12, 2009
“బళ్ళారి రాఘవ : తెలుగు నాటక రంగం“, అనంతపురం లలిత కళా సమితి, ఆఉగ్ 1, 1996
“పిఠాపురం : వెనుకటి నాటక కళా,” పిఠాపురం సాహిత్య సన్మాన సభలో కీలకోపన్యాసం, సెప్, 14, 2010
“మనసుకవి, విప్లవ నాటక రచయిత ఆచార్య ఆత్రేయ“, ఆత్రేయ పురస్కార సభలో ప్రధానోపన్యాసం. 7, మే, 1997
“నేనెరిగిన బుచ్చిబాబు“, బుచ్చిబాబు సంస్మరణ సభలో ముఖ్య అతిధిగా ప్రసంగం, అక్టొబరు,4,2008
“నాటక శిక్షణ – అవసరం“, శ్రీకళానికెతన్, హైదరాబాద్, వారి వీరేశలింగం పురస్కార ఉపన్యాసం”, హైదరాబాద్, 2003