విశ్లేషణాత్మక పీఠికలు / ANALYTICAL PREFACES
(200 కు పైగా రాసిన వాట్టిలోనుంచి కొన్ని మాకు దొరికినవి) / (select few from over 200 Prefaces written)
“కన్యశుల్కం: నూరెళ్ళ విమర్శ“, కన్యాశుల్కం-నూరేళ్ళా సమాలోచనం, హైదరాబాద్ : విశాలాంధ్ర ప్రచురణాలయం, 1999
“గ్రీకు నాటక రంగం-రాజా ఈడిపుస్“, హైదరాబాద్, శరత్ & ఆనంద్, 1985
“ముని-మాణిక్యం“, మునిమాణిక్య దీధితలు కు పీఠిక
“బెర్టోల్ట్ బ్రెక్ట్ : కావ్య నాటక రంగం“, బ్రెక్ట్ నాటకం శ్వెతవలయం నాటకానికి “భూమిక, న్యూడిల్లీ, కేంద్ర సాహిత్య అకాడెమి, 2010 (పు. 5-36)
“రెండు సరికొత్త పాత నాటకాలు“, బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం నాటకాలు – నన్నిలా బ్రతకనివ్వండి”, “పడమర గాలి” కి పీఠిక, 2013
“రాజమన్నారు ‘తప్పెవరది ‘: “తెలుగు నటకాలు : ఇబ్సన్ ప్రభావం “తప్పెవరది? కు పీఠిక
“గ్రీకు నాటకాలు” : మోదియ కు పీఠిక, 1998
“తెలుగు వారి సమిష్టి గానలహరి : తరంగ గానం“, భక్తిగానలహరి కి ముందుమాట, 2007
“తెలంగాణ పటం కధల ప్రముఖ్యం” : అట్లూరి వెంకటరత్నం, ” పటం కధలు : సాంస్కృతిక విశ్లేషణ” కు పీఠిక, 2003
“నాటకకర్తగా బి.పి. ప్రసాదు“, బి.పి. ప్రసాదు నాటకాలు (2 సంపుటాలు), హైదరాబాద్, 2005
“కావ్య నాటకం ప్రజానాయకుడు ప్రకాశం“, ప్రజానాయకుడు ప్రకాశం నాటకానికి ముందుమాట, 1999
“తొలి తెలుగు నాటక విమర్శకుడు : పురాణం సూరిశాస్త్రి”, సూరిశాస్త్రి గారి నాట్యాంభుజం, నాట్య అశోకం గ్రంధాలకు పీఠిక, 2012
“బలల కొసం నాటకాలు“, పొట్టి బావ పుస్తకానికి పీఠిక, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ బలల అకాడెమి, 2007
“నాటక పొటీలు : న్యాయ నిర్ణయ సూత్రాలు“, ప్రముఖుల సమాలోచనం, న్యాయ నిర్ణాయక సంఘాధ్యక్షులుగా ప్రభుత్వానికి అందచెసిన రిపోర్ట్, 1994 (సాక్షి: తెలుగు నాటక రంగం, 1994 లొ ప్రచురితం)
“మంచి నాటకం నీలి దీపాలు“, కె.చిరంజీవి నాటకం నీలి దీపాలు కు ముందు మాట, 1988
“తెలుగు నాటక వికాసము – సమీక్షా వ్యాసం“, నాట్య కళ, అక్టోబరు, 196
“తెలుగు నాటికలు, ఎకాంకికలు” శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారి “ఎకాంకిక నాటకాలు” పుస్తకానికి పీఠిక, తెలుగు విశ్వవిద్యాలయం,1999
“బుచ్చిబాబు రచనా శిల్పం” చివరకు మిగిలేది నవలకు పీఠిక, ఎమెస్కొ బుక్స్, హైదరాబాద్, 1978
“స్వాతంత్ర్యానంతర తెలుగు ప్రదర్శన కళారీతులు”, తెలుగు భారతి, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, 2012
హిమబిందు : బాపిరాజు నవలకు విమర్సనాత్మక సమీక్ష (పద్మాకర్ 1965-66 లో హిందీ అనువాదము ప్రచురితము)