Skip to content

తెలుగులోకి భారతీయ భాషా నాటకానువాదాలు / Translations from Modern Indian Literature into Telugu

“శాక్రిఫైస్”: రబీంద్రనాథ్ టాగూర్ “బలిదాన్” కి అనువాదం – భారతదేశం లో మరియు అమెరికా లో ప్రదర్సింపబడింది / Sacrifice : Rabindranath Tagore’s “Balidan” performed both in India and in the US

“యెర్ర గన్నేరు”: రబీంద్రనాథ్ టాగూర్ రాసిన “రెడ్ ఒలియాండెర్స్”కు అనువాదం. ఆల్ ఇండియా రేడియో లో ప్రసారము అయ్యింది మరియు ప్రదర్శింపబడింది / Translation from Rabindranath Tagore’s “Red Oleanders” broadcast over AIR, Hyderabad and staged

“కబీరు పిలుస్తున్నాడు వినండి” – భీష్మ్ సహాని రాసిన కాబీరా ఖడా బాజార్ మే కు అనువాదము  / Kabeera Khada Bazaar Mein – Bheesma Sahani

హైయవదన – గిరీష్ కర్నాడ్ రాసిన హైయవదన కు అనువాదము  / Hayavadana – Girish Karnad

“సాంబశివ ప్రహసనం” – కన్నడలో చంద్రశేఖర ఖంబార్ రాసిన దానికి అనువాదము / Sambasiva Puraanam – Chandrasekhara Kambar

“నిశ్సబ్దం! కోర్టు నడుస్తోంది” – విజయ్ టెండుల్కర్ రాసిన సైలెన్స్! ది కోర్ట్ ఈస్ ఇన్ సెషన్ కు అనువాదము / Silence! The Court is in Session – Vijay Tendulkar

“కాయితం పులి”  – హిందీ లొ శంకర్ శేష్ రాసిన  “పొస్టర్” కి అనువాదము – ప్రచరింపబడింది   / Poster – Sankar Sesh – Published

“అంధా యుగం”  – ధర్మవీర్ భారతి  – ప్రచరింపబడింది  / Andha Yug – Dharamveer Bharathi  – Published    అంధాయుగం పద్యాలు

“త్యాగోపనిషత్తు” : త్యాగరాజ కీర్తనల మీద ఏన్ పురుషోత్తమన్ పుస్తకానికి ధారావహిక అనువాదం, నాట్యకళ,  1970-72

హరినారాయణ్ అప్టె, నేషనల్ బుక్ ట్రస్ట్

“మా అన్నయ్య బలరాజ్” – భీష్మ సహానీ రాసిన “బలరాజ్ సహనీ” కి అనువాదం, నేషనల్ బుక్ ట్రస్ట్

పాశ్చాత్య కధల అనువాదాలు – జయంతి

Copyright @ 2023 M.N. Sarma